Andhra Pradesh cabinet, chaired by Chief Minister YS Jagan Mohan Reddy, will meet on September 1st instead of August 29

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29వ తేదీన మంత్రివర్గం సమావేశం కావాల్సి ఉంది. ఈ మేరకు అన్ని శాఖలకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వెళ్లింది. దీనికి సంబంధించిన సర్కులర్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

#CMjagan
#APcabinet
#YSRCP
#Delhi
#AndhraPradesh